నేడు చిక్కడపల్లి పోలీస్ స్టేషనుకి అల్లు అర్జున్ రానున్నారు.
- Vijaya Preetham
- Dec 24, 2024
- 1 min read

నేడు చిక్కడపల్లి పోలీస్ స్టేషనుకి అల్లు అర్జున్ రానున్నారు.
ఉదయం 11 గంటలకు విచారణ కోసం అల్లు అర్జున్ హాజరుకానున్నారు.
అల్లు అర్జున్ తమ లాయర్‌తో కలిసి విచారణలో పాల్గొనబోతున్నారు.
Comments