top of page

ఘనంగా ఈటల రాజేందర్ జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలిపిన హుజురాబాద్ బిజెపి పార్టీ శ్రేణులు : హుజురాబాద్

  • Writer: Vijaya Preetham
    Vijaya Preetham
  • Mar 20
  • 1 min read

ఘనంగా ఈటల రాజేందర్ జన్మదిన వేడుకలు

శుభాకాంక్షలు తెలిపిన హుజురాబాద్ బిజెపి పార్టీ శ్రేణులు

: హుజురాబాద్

భాజపా నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ జన్మదిన వేడుకలు శామీర్‌పేట్‌లోని ఆయన నివాసంలో గురువారం ఘనంగా నిర్వహించారు.హుజురాబాద్ నియోజకవర్గ బీజేపీ శ్రేణులు, పార్టీ నేతలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ వేడుకలను ఉత్సాహంగా జరిపారు. ఈ సందర్భంగా నాయకులు గంగిశెట్టి రాజు, నల్ల సుమన్, యాళ్ల సంజీవరెడ్డి, పోతుల సంజీవ్ తదితరులు ఈటల రాజేందర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తలు కేక్ కట్ చేసి హర్షాతిరేకాలతో సంబరాలు నిర్వహించారు.ఈటల రాజేందర్ ఈ ప్రత్యేక సందర్భంలో తనను మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరింత ప్రజాసేవకు కట్టుబడి ఉంటానని చెప్పారు.

Opmerkingen


JOIN OUR MAILING LIST

Sign up to receive exclusive updates, behind-the-scenes content, and more!

  • Instagram
  • Facebook
  • X
  • YouTube
  • Whatsapp

© 2024 Vijaya Preetham. All rights reserved.

bottom of page